BigTV English

Iswarya Menon: చిట్టి పొట్టి డ్రెస్సులో అలరిస్తున్న ఐశ్వర్య మీనన్

Iswarya Menon: చిట్టి పొట్టి డ్రెస్సులో అలరిస్తున్న ఐశ్వర్య మీనన్

Iswarya Menon Latest Photos: ఐస్వర్య మీనన్ “లఫ్ పెయిల్యూర్” సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది.


ఆ తర్వాత “స్పై” మూవీలో స్టైలిష్ యాక్షన్ తో ప్రేక్షకులను అలరించింది.


ఇటీవల “భజే వాయువేగం” సినిమాతో కార్తికేయ సరసన నటించింది.

సినీ ఇండస్ట్రీలో కారెక్టర్ ఆర్టిస్టు నుంచి టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ భామ.

దాదాపు పదేళ్లుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ హిట్ ను అందుకుంటుంది.

ఐశ్వర్య మీనన్ తెలుగు, తమిళం, మలయాళం, సినిమాల్లో హీరోయిన్ గా అలరించింది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.

తాజాగా ఓ అకేషన్ లో ఎంజాయ్ చేస్తూ తన ఫొటోలను Happiness looks good on me & I’m sure it looks good on you too 💋🥰🤓 అంటూ కాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Related News

Anupama Parameswaran: బ్లాక్‌ డ్రెస్‌లో స్టైలిష్‌ అనుపమ.. అదిరిపోయే లుక్స్‌తో మతిపోగోడుతోన్న ముద్దుగుమ్మ

Divi: బాపు బొమ్మలా దివి.. సొగసు చూడతరమా అని పేడేసుకుంటున్న కుర్రాళ్లు

SreeMukhi: పరికిణీలో పరువాల విందు వడ్డిస్తున్న శ్రీముఖి!

Rukmini Vasanth: రెడ్ అవుట్ ఫిట్ లో అందరి దృష్టిని ఆకట్టుకున్న రుక్మిణి వసంత్!

Ananya Nagalla :  గ్లామర్ తో చంపేస్తున్న అనన్య.. క్యూట్ లుక్ లో ఏముంది రా..!

Sivani Nagaram: రెడ్ శారీలో ఘాటేక్కిస్తున్న శివాని.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Big Stories

×