Jabardasth Varsha (Source: Instragram)
ఒకప్పుడు పలు సీరియల్స్ లో నటించి తన నటనతో మెప్పించిన వర్ష.. జబర్దస్త్ లోకి అడుగుపెట్టిన తర్వాత లేడీ కమెడియన్ గా మంచి పేరు అందుకుంది.
Jabardasth Varsha (Source: Instragram)
ముఖ్యంగా తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ తో ఈమె చేసే స్కిట్స్ భారీగా రేటింగ్ సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఇమ్మానుయేల్ తో ఈమె నడిపిన లవ్ ట్రాక్ స్కిట్స్ కే హైలైట్ గా నిలిచింది.
Jabardasth Varsha (Source: Instragram)
జబర్దస్త్ లో తన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ అనే కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరిస్తోంది వర్ష.
Jabardasth Varsha (Source: Instragram)
ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసిన ఈమె.. ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంది.
Jabardasth Varsha (Source: Instragram)
ఇటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఫోటోలు పంచుకుంటూ అందరిని అలరిస్తోంది.
Jabardasth Varsha (Source: Instragram)
ఇప్పుడు తాజాగా నారింజ రంగు పట్టుచీర ధరించి, అందాలతో సెగలు పుట్టిస్తోంది. ఇక ఈమె అందానికి ఫాలోవర్స్ దాసోహం అంటున్నారు. కుందనపు బొమ్మలా పట్టు చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది వర్ష.