Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జాన్వీ కపూర్ మరోసారి తన గ్లామర్‌తో హాట్ టాపిక్ గా మారింది..
Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ లో మాత్రమే కాదు.. టాలీవుడ్ లో కూడా వరుస సినిమాలతో సత్తాను చాటుతుంది. ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది..
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన, అల్లుఅర్జున్ సరసన జోడిగా నటిస్తుంది. అలాగే తమిళ మూవీలలో కూడా నటిస్తుంది.
Janvikapoor (Source /Instagram )
ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
Janvikapoor (Source /Instagram )
తాజాగా జాన్వీ కపూర్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.. నేచర్ ను ఆస్వాదిస్తూ శారీలో సింపుల్ లుక్ లో కనిపించింది.
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నాయి..