Janvikapoor (Source /Instagram )
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...
Janvikapoor (Source /Instagram )
నార్త్ లో తన సత్తాను చాటిన ఈ పాప ఎన్టీఆర్ దేవర మూవీతో ప్రేక్షకులను పలకరించింది..
Janvikapoor (Source /Instagram )
ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా భారీగా వసూలు చేసిన సంగతి తెలిసిందే..
Janvikapoor (Source /Instagram )
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'RC-16 మూవీలో' నటిస్తోంది..
Janvikapoor (Source /Instagram )
తాజాగా జాన్వీ కపూర్ ఇన్స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.. వైట్ శారీ కట్టుకుని వివిధ భంగిమల్లో ఫొటోస్కి స్టిల్ ఇచ్చింది..
476724833_18483406969006330_8674561198766162305_n
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..