
Jyoti Poorvaj (Image Credit: Instagram)
ప్రముఖ నటి జ్యోతి పూర్వాజ్ అలియాస్ జ్యోతి రాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. టెలివిజన్ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ అందుకున్న ఈమె సినిమాలలో నటిస్తూ ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంటోంది .

Jyoti Poorvaj (Image Credit: Instagram)
గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు తెలుగు, కన్నడ చిత్రాలలో నటిస్తూ నటిగా మంచి పేరు దక్కించుకుంది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన ఈమె తన భర్త దర్శకత్వంలో హీరోయిన్గా సినిమాలు చేస్తూ అలరించే ప్రయత్నం చేస్తోంది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
అందులో భాగంగానే తన భర్త సుకు పూర్వాజ్ దర్శకత్వం వహించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ లో నటించి తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది .

Jyoti Poorvaj (Image Credit: Instagram)
ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. తాజాగా గ్లామర్ వలకబోస్తూ సోషల్ మీడియా వేదికగా పలు గ్లామర్ ఫోటోలు పంచుకుంటుంది.

Jyoti Poorvaj (Image Credit: Instagram)
అందులో భాగంగానే గుండెలపైన వేయించుకున్న పచ్చబొట్టును హైలైట్ గా చూపిస్తూ.. ఎద అందాలతో సందడి చేసింది. ఇక ఈమె ఫోటోలు చూసిన అభిమానులు సోషల్ మీడియాలో మంట పుట్టిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.