
Kajal Agarwal ( Source : Instagram )
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు.. చందమామ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీతో విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా హిట్స్ సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది..

Kajal Agarwal ( Source : Instagram )
మగధీర వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.. ఈమె నటించిన సినిమాలు దాదాపు హిట్ అందుకోవడంతో తెలుగులో తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది..

Kajal Agarwal ( Source : Instagram )
ఇండస్ట్రీలోని అందరు స్టార్ హీరోలకు జోడిగా నటించింది.. ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాదు.. వేరే ఇండస్ట్రీలలో చూస్తున్న సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా ఇమేజ్ ని సొంతం చేస్తుంది..

Kajal Agarwal ( Source : Instagram )
పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి అయ్యింది. దాంతో ఇండస్ట్రీకి దూరమైంది.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ అవ్వాలని ప్రయత్నాలు చేస్తుంది.

Kajal Agarwal ( Source : Instagram )
సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన సినిమాల గురించి పూర్తి వివరాలను పంచుకోవడంతో పాటుగా లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది..

Kajal Agarwal ( Source : Instagram )
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.. వైట్ కలర్ డ్రెస్ స్విమ్మింగ్ పూల్ లో తడి అందాలతో ఆమె ఇచ్చిన స్టిల్స్ నెట్టింట వైరల్అవుతున్నాయి. స్టైల్ గా ఉన్న ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేయండి...