
Kajal Agarwal ( Source : Instagram )
టాలీవుడ్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. చందమామ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా హిట్సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకుంది..

Kajal Agarwal ( Source : Instagram )
మగధీర వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది.. ఈమె నటించిన సినిమాలు దాదాపు మంచి హిట్ అందుకోవడంతో తెలుగులో స్టార్ ఇమేజ్ ని సొంతం చేస్తుంది..

Kajal Agarwal ( Source : Instagram )
ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరు సరసన నటించింది.. తెలుగులో మాత్రమే కాదు వేరే ఇండస్ట్రీలలో చూస్తున్న సినిమాలలో కూడా నటించి అక్కడ కూడా ఇమేజ్ ని సొంతం చేస్తుంది..

Kajal Agarwal ( Source : Instagram )
ఈమె పెళ్లి చేసుకొని కొన్ని రోజులు సినిమాలకి దూరమైంది.. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఒక బిడ్డకు తల్లి అయిన తర్వాత కూడా చెక్కుచెదరని అందంతో కాజల్ సినిమాలలో నటిస్తూ వస్తుంది.

Kajal Agarwal ( Source : Instagram )
చేతినిండా సినిమాలు ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. తన సినిమాల గురించి పూర్తి వివరాలను పంచుకోవడంతో పాటుగా లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ వస్తుంది..

Kajal Agarwal ( Source : Instagram )
తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి.. గ్రీన్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో ఆమె ఇచ్చిన స్టిల్స్ నెట్టింట వైరల్అవుతున్నాయి. స్టైల్ గా ఉన్న ఆ పిక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కూడా చూసేయండి...