BigTV English

Keerthy Suresh: బిజినెస్‌లో కీర్తి సురేష్, ఏకంగా క్రికెట్ టీమ్‌లో

Keerthy Suresh: బిజినెస్‌లో కీర్తి సురేష్, ఏకంగా క్రికెట్ టీమ్‌లో

Keerthy Suresh: సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చింది దాదాపు దశాబ్దం గడిచింది. ఈ ఏడాది ఇయర్ ఛార్జ్ ఫుల్ చేసుకున్న ఆమె, ఏమనుకుందో తెలీదుగానీ.. తన ఆలోచనను బిజినెస్ వైపు డైవర్ట్ చేసింది.


Keerthy Suresh
Keerthy Suresh

బిజినెస్ అంటే జ్యువెలరీ షాపు మాత్రం కాదండోయ్. క్రికెట్ రంగంలోకి అడుగు పెట్టేసిందట. ప్రస్తుతం కేరళలో క్రికెట్ లీగ్ త్వరలో మొదలుకానుంది. అందులో తిరువనంతపురం జట్టుకు కో-ఓనర్‌గా వ్యవహరిస్తోంది.

Keerthy Suresh with cricket players
Keerthy Suresh with cricket players

సెప్టెంబరులో కేసీఎల్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో తిరువనంతపురం జట్టుతో దిగిన ఫోటోలను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ టోర్నీకి సంబంధించి మొత్తం 33 మ్యాచ్‌లు జరగనున్నాయి.


Keerthy Suresh with cricket players
Keerthy Suresh with cricket players

ఆరు జట్లు పాల్గొంటున్నాయి. కేరళ క్రికెట్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు స్టార్ నటుడు మోహన్‌లాల్. సినిమాలు లేనప్పుడు తన జట్టుతో ఎంజాయ్ చేస్తోంది. ఆ విధంగా క్రికెట్ అభిమానులకు దగ్గరవుతోంది.

Keerthy Suresh with cricket players
Keerthy Suresh with cricket players

ఫాలోవర్స్ పెంచుకునే పనిలో పడింది. అన్నట్లు కీర్తికి కేవలం మూడు పదుల వయస్సు మాత్రమే. మరో పదేళ్లు గ్లామర్ ఇండస్ట్రీలో రాణించాలంటే క్రికెట్ బెటరని భావించింది. అడుగు పెట్టేసింది.

Keerthy Suresh
Keerthy Suresh

ఏమో రేపటిరోజున ఐపీఎల్‌లో కో-ఓనర్‌గా కీర్తి సురేష్ వ్యవహరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు హార్డ్ కోర్ ఫ్యాన్స్.

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×