E-Paper
Advertisement

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?

మృణాల్ ఠాకూర్ ఒక్క నెలకు ఎంత సంపాదిస్తుంది..?
Advertisement

Mrunal Thakur : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లకు కొదవలేదు. ఇప్పటికే వేరే ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోయిన్లు తెలుగులో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నారు. మరి కొంతమంది తమ క్రేజీని పెంచుకుంటూ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా మారుతున్నారు అలాంటి వారిలో నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకరు.. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలు కి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ మేజినెస్ సొంతం చేసుకోవడంతో పాటుగా స్టార్ హీరోలతో కూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా లక్షల్లోని సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి మృనణా ఠాకూర్ నెలకు సోషల్ మీడియా ద్వారా ఎంత సంపాదిస్తుంది అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నెలకు మృణాల్ ఎంత సంపాదిస్తుంది..?

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో నార్త్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఒకరు.. సీతారామం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ మూవీ తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ తర్వాత ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సినిమాలతో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా ఈమె నెలకు బాగానే సంపాదిస్తుంది అంటూ ఓ వార్త ప్రస్తుతం ప్రచారంలో ఉంది. మృణాల్ ఠాకూర్ నెలకు దాదాపు 8 లక్షలకు పైగానే సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగానే ఈమె అంత సంపాదిస్తుందా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా ఉంది. కానీ కొంతమంది మాత్రం ఆమెకున్న క్రేజ్ కి అంతకుమించే సంపాదిస్తుంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

మృణాల్ ఠాకూర్ సినిమాలు..

Advertisement

హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈమె నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో స్టార్ హీరోయిన్ల లిస్టులోకి అతి తక్కువ కాలంలోనే చేరిపోయింది… ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈయన ఖాతాల్లో హిట్ సినిమా పడలేదు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఈమె నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ప్రస్తుతం తెలుగు సినిమాలు కన్నా బాలీవుడ్ సినిమాలలోని ఎక్కువగా బిజీగా ఉన్నారు ఎందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలను లైన్ అప్ లో పెట్టుకుంటూ బిజీగా మారింది. ఈ అమ్మడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగులో కన్నా అక్కడే క్రేజ్ ని సంపాదించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది. మరి తెలుగులో ఈసారి ఏ స్టార్ హీరోతో జతకడుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Related News

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

Big Stories

Advertisement
×