Keerthy Suresh (Source: Instragram)
కీర్తి సురేష్.. ప్రముఖ సీనియర్ హీరోయిన్ మేనక కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలలో నటించి ఆకట్టుకుంది.
Keerthy Suresh (Source: Instragram)
ఇక తర్వాత తెలుగులో నేను శైలజా సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈమె.. మొదటి సినిమాలోనే అమాయకంగా కనిపించి, అందరి దృష్టిని ఆకర్షించింది.
Keerthy Suresh (Source: Instragram)
మహానటి సినిమాలో తనలోని నటన స్వరూపాన్ని చూపించి అబ్బురపరిచిన ఈమె.. ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుతుంది.
Keerthy Suresh (Source: Instragram)
గ్లామర్ పాత్రలతోనే కాదు దసరా వంటి సినిమాలలో డి గ్లామరస్ పాత్రలు కూడా పోషించి అందరి చేత శభాష్ అనిపించుకుంది.
Keerthy Suresh (Source: Instragram)
ఇక ప్రస్తుతం అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈమె.. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఫోటోలు వదులుతూ ఆడియన్స్ను ఆకట్టుకుంటుంది.
Keerthy Suresh (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా రెడ్ కలర్ సారీ ధరించి అందాలతో ఆకట్టుకున్న కీర్తి సురేష్ సోయగాన్ని చూసి ఈ సొగసరి అందాలకు సూర్యుడు కూడా సిగ్గుపడతాడేమో కదా అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.