
Krithika Umashankar ( source/ Instagram)
ఈ మధ్యకాలంలో ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నిట్లో కన్నడ హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్గా నటిస్తున్న మహాలక్ష్మి కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చింది. కు ఇది రెండవ సీరియల్.

Krithika Umashankar ( source/ Instagram)
మహాలక్ష్మి అసలు పేరు కృతిక ఉమా శంకర్. ఒకవైపు సీరియల్స్ తో బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.

Krithika Umashankar ( source/ Instagram)
మగువా ఓ మగువా సీరియల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న పొదరిల్లు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవల ప్రారంభమైన ఈ సీరియల్ టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.

Krithika Umashankar ( source/ Instagram)
ఈమె మోడలింగ్ నుంచి యాక్టర్ గా మారిన ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగు, కన్నడలో వరుసగా సీరియల్స్ చేస్తూ వస్తుంది.. ఒకవైపు సీరియస్ తో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం ట్రెండింగ్ లోనే ఉంటుంది..

Krithika Umashankar ( source/ Instagram)
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఎప్పుడూ ట్రెండ్ కు తగ్గట్లుగా డ్రస్సులు వేసే ఈ ముద్దుగుమ్మ ఈసారి మాత్రం సినిమాలో గెటప్ లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నటించిన రణబాలి చిత్రంలో రష్మిక లుక్ లో కనిపించింది.

Krithika Umashankar ( source/ Instagram)
అచ్చం రష్మిక లాగే రెడీ అయ్యి ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. వాటిని చూసినా బుల్లితెర అభిమానులు రష్మికను దించేశావు చాలా అందంగా ఉన్నావు అంటూ కామెంట్లు పెడుతున్నారు.. దాంతో ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..