E-Paper
Advertisement

Kriti Shetty Sizzling Photos: బేబమ్మ గులాబీ అందాలు చూశారా!

Kriti Shetty Sizzling Photos: బేబమ్మ గులాబీ అందాలు చూశారా!
Advertisement

Kriti Shetty Sizzling Photos| తెలుగులో యువనటిగా గుర్తింపు సంపాదించుకున్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి రీసెంట్ గా తన ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లో కొత్త ఫొటోలను అప్ లోడ్ చేసింది.

Advertisement

ఈ ఫొటోల్లో కృతి.. గులాబీ ఫ్యాషన్ డ్రెస్సులో మెరిసిపోతోంది. పింక్ కలర్ లో ఆమె తన లేత అందాలు, కొంటె చూపులతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తోంది.

Advertisement

పొడవాటి బెల్ బాటమ్ ప్యాంట్స్ బ్యాక్ లెస్ డిజైన్ డ్రెస్ లో బేబమ్మ ఇచ్చిన పొజులకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.

కేవలం 20 ఏళ్ల కృతి శెట్టి 14 ఏళ్లకే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది

2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన సూపర్ 30 హిందీ సినిమాలో బ్రిలియంట్ స్టూడెంట్ గా ఓ చిన్న పాత్రలో కనిపించింది.

ఆ తరువాత 2021లో తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ తొలి సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో కృతి పోషించిన బేబమ్మ పాత్రకు మంచి ఆదరణ లభించింది. కర్ణాటకలోని హాసన్ జిల్లాక చెందిన ఈ కన్నడ బ్యూటీ ఒక సంపన్న కుటుంబం నుంచే వచ్చింది.

తొలిసినిమా ఉప్పెన విజయం సాధించడంతో ఆమెకు వరుసగా ఆఫర్లు వచ్చాయి. కేవలం మూడేళ్లలో ఆమె 8 తెలుగు సినిమాలు చేసింది. కానీ ఒక్క శ్యామ్ సింఘా రాయ్ సినిమా తప్ప మిగతా అన్నీ ఫ్లాపులే.

దీంతో కృతి ప్రస్తుతం తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఆమె చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోవడం బ్యాడ్ లక్.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×