Malaika arora (Source:Instagram)
బాలీవుడ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా బాలీవుడ్లో భారీ పాపులారిటీ అందుకుంది.
Malaika arora (Source:Instagram)
మొదటి మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన ఈమె, ఆ తర్వాత డాన్సర్ గా, రేడియో జాకీగా కూడా పనిచేసి ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టింది.
Malaika arora (Source:Instagram)
అంతేకాదు తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో కలిసి 2008లో నిర్మాతగా సినీ రంగ ప్రవేశం చేసింది.
Malaika arora (Source:Instagram)
ఆ తర్వాత దబాంగ్ ఫిలిం సీరీస్ ను రూపొందించడానికి అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది.
Malaika arora (Source:Instagram)
ఈమె 2002లో వచ్చిన కాంటే, 2008లో ఈఎమ్ఐ చిత్రాలలో నటించి మంచి పేరు దక్కించుకుంది.
Malaika arora (Source:Instagram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక అరోరా, రోజుకొక ఫోటో షేర్ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. తాజాగా బ్లాక్ కలర్ సారీ ఆపోజిట్ స్లీవ్ లెస్ వైట్ కలర్ బ్లౌజ్ ధరించి అందాలతో చెమటలు పట్టించింది. ముఖ్యంగా ఈమె అందం చూసి కుర్రకారు మోహితులై పోతున్నారు.
474388816_1297145451490647_5783847410712000191_n