Malavika Mohanan (Source: Instagram)
హీరోయిన్స్ ఫుల్ గౌన్స్‌లో రెడీ అయితే చూడడానికి అచ్చం ప్రిన్సెస్‌లా ఉంటారు. తాజాగా మాళవికా మోహనన్ షేర్ చేసిన ఫోటోలు చూసినా అదే అనిపిస్తుంది.
Malavika Mohanan (Source: Instagram)
యెల్లో కలర్ ఫ్రాక్‌లో థ్రో బ్యాక్ ఫోటోలను షేర్ చేసింది మాళవికా మోహనన్. అందులో మాళవికా చాలా అందంగా ఉందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Malavika Mohanan (Source: Instagram)
సోషల్ మీడియాలో ఎక్కువగా మోడర్న్ ఫోటోలతోనే తన ఫాలోవర్స్‌ను ఆకట్టుకునే హీరోయిన్స్‌లో మాళవికా మోహనన్ ఒకరు.
Malavika Mohanan (Source: Instagram)
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజా సాబ్’లో హీరోయిన్గా నటిస్తూ తెలుగు ప్రేక్షకులను నేరుగా పలకరించనుంది మాళవికా.
Malavika Mohanan (Source: Instagram)
అలా తమిళ, మలయాళ, హిందీ భాషలను కవర్ చేసిన మాళవికా మోహనన్.. త్వరలోనే తెలుగులో కూడా తన డెబ్యూకు సిద్ధమయ్యింది.
Malavika Mohanan (Source: Instagram)
మలయాళ సినిమాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న తర్వాత సౌత్ మాత్రమే కాదు.. మాళవికాకు నార్త్ నుండి కూడా అవకాశాలు రావడం మొదలయ్యింది.
Malavika Mohanan (Source: Instagram)
మాలీవుడ్‌లో హీరోయిన్గా తన కెరీర్ ప్రారంభించి మాళవికా మోహనన్. తను చాలా మోడర్న్ అయినా కూడా ఎక్కువగా ట్రెడీషినల్ పాత్రల్లోనే కనిపించింది.