BigTV English

Meenakshi Chaudhary: నడుము అందాలతో పిచ్చెక్కిస్తున్న మీనాక్షి చౌదరి

Meenakshi Chaudhary: “ఇచ్చట వాహనములు నడపరాదు” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మీనాక్షి చౌదరీ..

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

ఆ తర్వాత తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో నటించి సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

మీనాక్షి 2018 లో ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో మిస్ గ్రాండ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది.

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

మీనాక్షి 2022 లో రవితేజ సరసన “ఖిలాడీ” సినిమాతో మరోసారి అలరించింది.

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

ఆ తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మట్కా, విశ్వంభర, మెకానికి రాకీ వంటి పలు చిత్రాల్లో నటించింది.

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

మీనాక్షి ఓ వైపు సినిమాల్లో అలరిస్తూనే.. మరో వేపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలు ఫాన్స్ తో పంచుకుంటుంది.

Meenakshi Chaudhary (Image Credit/Instagram)
Meenakshi Chaudhary (Image Credit/Instagram)

తాజాగా బ్లూకలర్ డ్రెస్సులో నడుము అందాలతో ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ఈ భామ.

Related News

Ritika Nayak: చీరలో రితికా సొగసులు.. మిరాయ్ సక్సెస్ మీట్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన భామ

Samantha: చాలా రోజుల తర్వాత సమంత ఇలా.. ఎంత క్యూట్‌గా ఉందో చూశారా?

Alia Bhatt: మిలన్‌ ఫ్యాషన్‌ వీక్‌.. బోల్డ్‌ లుక్‌లో షాకిచ్చిన అలియా.. ఇలా ఉందేంటి..!

Janhvi kapoor: తల్లిని తలపిస్తున్న జాన్వీ కపూర్.. సో క్యూట్!

Jacqueline Fernandez: ఫ్యాంట్ లేకుండా ఫోటోలకు ఫోజులు.. హైలెట్ ఏంటంటే?

Kriti Kharbanda: పూల డ్రెస్‌లో టాప్‌ షోతో రచ్చ లేపుతున్న కృతి కర్బందా

Sriya Reddy Photos: చీరలో ఓజీ భామ శ్రియా రెడ్డి హాట్‌ లుక్స్‌.. మతిపోతుందన్న కుర్రకారు

Faria Abdullah: వైట్ డ్రెస్ లో హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న ఫరియా!

Big Stories

×