BigTV English
Advertisement

Meenakshi Chaudhary: రెడ్‌ శారీలో మీనాక్షిచౌదరి అందాల సోయగం

Meenakshi Chaudhary: హీరోయిన్ మీనాక్షి చౌదరి టాలీవుడ్‌‌లో ఇప్పుడిప్పుడే రాణిస్తోంది. హర్యానా బ్యూటీ ఇండస్ట్రీకి ఐదారేళ్లు గడిచింది.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

పెద్ద ప్రాజెక్టులు చేస్తోంది. బాలీవుడ్ మూవీ ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రూటు మార్చేసింది.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

బాలీవుడ్‌లో సక్సెస్ కావాలంటే సమయం పడుతుందని భావించింది. టాలీవుడ్ వైపు ఫోకస్ చేసింది.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

తక్కువ సమయంలో దాదాపు పన్నెండు వరకు సినిమాలు చేసింది. ఈ ఏడాది ఆమెకి గోల్డెన్ ఇయర్‌గా చెబుతారు.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

కాకపోతే హీరోయిన్ బేస్డ్ చిత్రాలు తక్కువనే చెప్పాలి. మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

రాబోయే విశ్వంభర ప్రాజెక్టుపై బోలెడంత ఆశలు పెట్టుకుంది. లక్కీ భాస్కర్ ప్రాజెక్టు ప్రమోషన్‌లో ఉంది ఈ సుందరి. డీప్‌ రెడ్ శారీలో దర్శిన మిచ్చింది.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

కాసింత అందాలను చూపిస్తూ ఇప్పుడొస్తున్న ఈ బ్యూటీలకు తాను తీసిపోనని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా. ఆయా ఫోటోలపై ఓ లుక్కేద్దాం.

Meenakshi Chaudhary (credit/instagram)
Meenakshi Chaudhary (credit/instagram)

Related News

NoraFatehi : చలికాలంలో చెమటలు పుట్టిస్తున్న నోరా.. బాబోయ్ కష్టమే…

Wamiqa Gabbi: నేచర్ ను ఎంజాయ్ చేస్తున్న వామిక.. స్టిల్స్ సూపర్…

Aditi Rao hydari: క్యూట్ లుక్స్ తో భిన్నమైన ఫోజులతో ఆకట్టుకుంటున్న అదితి!

Janhvi Kapoor: గ్లామర్ డోస్ పెంచేసి.. పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Anupama Parameswaran: అనుపమ స్టన్నింగ్‌ లుక్‌.. మత్తెక్కించే కళ్లతో మాయ చేస్తున్న ముద్దుగుమ్మ

Pawan Kalyan: స్వాగ్‌ కా బాప్‌.. తిరుపతి అడవిలో డిప్యూటీ సీఎం.. ఫిదా చేస్తున్న లేటెస్ట్‌ లుక్‌!

Aditi Rao Hydary: బ్రైడల్‌ లెహంగాలో రాజకుమారిలా అదితి.. చూస్తే మతిపోవాల్సిందే!

Rashi Singh : పూల డ్రెస్ లో రాశి పరువాల విందు.. ఇంత అందాన్ని తట్టుకోలేరమ్మా..!

×