Mehareen Pirzada ( Source / Instagram )
నాని మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ మెహ్రీన్. ఒకే ఒక్క సినిమాతో కుర్రాళ్ల క్రష్ అయ్యింది..
Mehareen Pirzada ( Source / Instagram )
ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలతో ఆకట్టుకున్న ఈమె తన అందం, అభినయంతో ఎప్పటికప్పుడు ఆడియన్స్ ను అలరిస్తూనే ఉంది..
Mehareen Pirzada ( Source / Instagram )
హిట్ సినిమాల్లో నటించింది. కానీ ఏ ఒక్క మూవీ స్టార్ ఇమేజ్ ను అందించలేక పోయింది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు ట్రై చేస్తుంది.
Mehareen Pirzada ( Source / Instagram )
సినిమాలకు గ్యాప్ ఇచ్చి సోషల్ మీడియాతో బిజీగా మారిపోయింది.. లేటెస్ట్ ఫొటోలతో యూత్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది..
Mehareen Pirzada ( Source / Instagram )
తాజాగా మెహ్రీన్ పిర్జాదా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంది.. యెల్లో అండ్ యెల్లో లో స్టైలిష్ గ్లాసెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది. పెన్ చరిత్రను చెప్పింది.
Mehareen Pirzada ( Source / Instagram )
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేసుకోండి..