E-Paper
Advertisement

కొడంగల్ అభివృద్ధి నిధులపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!

కొడంగల్ అభివృద్ధి నిధులపై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి!
Advertisement

Munugode Development: మునుగోడు mla రాజగోపాల్ రెడ్డి మరో సారి హాట్ కామెంట్స్ చేశారు. పిఆర్‌టియు అభ్యర్థిగా సుంకర బిక్షం గౌడ్ గారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని ప్రయత్నం చేసానని బీసీలకు పెద్దపీట వేయాలని ఉద్దేశంతోనే బీసీ బిడ్డ అయిన సుంకర బిక్షం గౌడ్‌కి టికెట్ ఇవ్వాలని చెప్పానని రాజగోపాల్ రెడ్డి అన్నారు.

కొడంగల్లో సీఎం అభివృద్ధి..

ప్రజలే న్యాయ నిర్నేతలు కాబట్టి ప్రజల నిర్ణయానికి వదిలేయాలన్నారు. 9,000 కోట్లతో కొడంగల్లో సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. కొడంగల్‌కి అభివృద్ధి పనులు ఇవ్వొద్దనేది నా ఉద్దేశం కాదు కానీ మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు మాకెందుకు నిధులు రావు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యావు దానిని నేను తప్పు పట్టట్లేదు కానీ ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్‌తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న తపన ఉందని అన్నారు.

నిధులివ్వాలరి డిమాండ్..

Advertisement

ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా ముఖ్యమంత్రి, మంత్రులు సమానంగా చూడాలి. ముఖ్యమంత్రి దగ్గరికి ఉప ముఖ్యమంత్రి బట్టి దగ్గరికి చాలాసార్లు వెళ్లానని.. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మునుగోడుతో పాటు వెనుకబడిన నియోజకవర్గంలను గుర్తించి ఆ నియోజకవర్గాలకు న్యాయం చేయాలని కోరుతున్నాని మునుగోడు ఎమ్మోల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Also Read: దీపావళికి కారు కొంటున్నారా? ఈ 5 కార్లపై రూ.2.75 లక్షల డిస్కౌంట్లు!

Tags

Related News

విద్యుత్ సేవల్లో ఆలస్యమైందా.. అయితే వెంటనే పరిహారం పొందే అవకాశం.. ఎలానో తెలుసా..?

శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, డ్రైవర్ అరెస్ట్

వరంగల్ జిల్లాలో దారుణం.. పాకాల సరస్సులో ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య!

నేనే మీ ఓనర్‌ను.. కోటి రూపాయలు పంపించు! వాట్సాప్‌తో అకౌంటెంట్‌కు టోకరా

వైద్యారోగ్య శాఖలో బిగ్ చేంజ్.. డాక్టర్లు, నర్సులకు ప్రభుత్వం సంచలన ఆదేశాలు!

తెలంగాణ బీజేపీలో బిగ్ షాక్.. ఆ సెక్రటరీపై వేటు? కొత్తగా 5 పదవులు!

క్రాప్ హాలిడే ఎవరిది? ఫామ్ హౌస్‌లో కూర్చున్న కేసీఆర్‌దా? ప్రభుత్వందా? ఆది శ్రీనివాస్ సంచలనం!

Big Stories

Advertisement
×