Mirnalini Ravi (Source / Instagram)
మొదట్లో మృణాళిని రవి సోషల్ మీడియాలో డబ్స్మాష్తో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యింది..
Mirnalini Ravi (Source / Instagram)
తెలుగులో వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ తో పరిచయం అయ్యింది..
Mirnalini Ravi (Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Mirnalini Ravi (Source / Instagram)
గ్రీన్ శారీలో అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..