
Mouni Roy ( Source / Instagram)
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ తో బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ మౌని రాయ్.. ఆమె నటించిన నాగిని సీరియల్ ఆమెకు మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.

Mouni Roy ( Source / Instagram)
కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. వెండితెరపై కూడా సందడి చేస్తుంది. మెయిన్ రోల్స్‌తో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉంది..

Mouni Roy ( Source / Instagram)
ఇటీవల మౌనీ రాయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ హీరోయిన్ మరింత అందంగా మారడం కోసం ఫేస్‌కి సర్జరీ చేయించుకుందని ట్రోల్స్ కూడా నెట్టింట వినిపిస్తున్నాయి.

Mouni Roy ( Source / Instagram)
మౌనీ రాయ్ హారర్ యాక్షన్ కామెడీ చిత్రం 'ది భూత్నీ'తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఆమె దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది..

Mouni Roy ( Source / Instagram)
అటు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం హైపర్ యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది.

Mouni Roy ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో అడవుల్లో అడ్వెంచర్ చేస్తున్న కొన్ని పిక్స్ ని షేర్ చేసుకుంది. నాగిని బ్యూటీ సాహసాలకు జనాలు ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి...