
Mouni Roy ( Source / Instagram)
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతోమంది ముద్దుగుమ్మలు బాగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఒకరు.. నాగిని సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది..

Mouni Roy ( Source / Instagram)
అయితే కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. వెండితెరపై కూడా సందడి చేస్తుంది. మెయిన్ రోల్స్‌తో పాటు సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తూ ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది.. ఈ మధ్య మౌనీ రాయ్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.

Mouni Roy ( Source / Instagram)
ఈ హీరోయిన్ మరింత అందంగా మారడం కోసం గతంలో ఫేస్‌కి సర్జరీ చేయించుకుందని ట్రోల్స్ కూడా నెట్టింట వినిపిస్తున్నాయి. ఇటీవల హారర్ యాక్షన్ కామెడీ చిత్రం 'ది భూత్నీ'తో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో ఆమె దెయ్యం పాత్రలో కనిపించి మెప్పించింది.

Mouni Roy ( Source / Instagram)
ఇప్పుడు బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. ఇక ప్రస్తుతం ఈమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. భర్తతో విడాకులు తీసుకోవడంపై ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి.

Mouni Roy ( Source / Instagram)
అయితే ఆమె ఓ హీరోయిన్ తో సంబంధం కలిగి ఉంది అంటూ మరో వార్త కూడా వినిపిస్తుంది. ఇవేమి పట్టించుకోకుండా సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది నాగిని..

Mouni Roy ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.. అవి ఎలా ఉన్నాయో మీరు ఒక లుక్కేసుకోండి...