Mrunal Thakur (Source Instragram)
ప్రముఖ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
Mrunal Thakur (Source Instragram)
సీరియల్ ద్వారా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత హిందీ సినిమాలతో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది.
Mrunal Thakur (Source Instragram)
తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమాలో హీరోయిన్గా నటించి ప్రేక్షకులను అలరించింది.
Mrunal Thakur (Source Instragram)
ఆ తర్వాత హాయ్ నాన్న , ది ఫ్యామిలీ స్టార్ట్ చిత్రాలలో నటించిన ఈమె.. ప్రస్తుతం డెకాయిట్ మూవీలో నటిస్తోంది
Mrunal Thakur (Source Instragram)
తాజాగా చీరకట్టులో కనిపించి అందాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
Mrunal Thakur (Source Instragram)
పైటకొంగు పక్కకు జరిపి మరీ అందాలు ఆరబోస్తూ ఫాలోవర్స్ కి చెమటలు పట్టించిందని చెప్పవచ్చు.