
Nabha Natesh (Image credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ నభా నటేష్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం , అభినయంతో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏకంగా రెండు పాన్ ఇండియా చిత్రాలతో బిజీ అయిపోయింది

Nabha Natesh (Image credit: Instagram)
స్వయంభు , నాగబంధం వంటి పాన్ ఇండియా చిత్రాలలో భాగమైన నభా నటేష్ ఈ రెండు చిత్రాలు సక్సెస్ కొడితే పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకోవడం గ్యారెంటీ అని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.

Nabha Natesh (Image credit: Instagram)
ఇక మరొకవైపు స్వయంభూ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో అటు ప్రమోషనల్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటుంది..

Nabha Natesh (Image credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా పింక్ కలర్ చీర కట్టుకొని తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసే ప్రయత్నం చేసింది.

Nabha Natesh (Image credit: Instagram)
నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతూ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి

Nabha Natesh (Image credit: Instagram)
ప్రస్తుతం నభా నటేష్ షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.అమ్మడి అందానికి అభిమానులు ఫిదా అవుతూ దేవకన్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.