Nabha Natesh ( Source /Instagram)
రామ్ పోతినేని బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నభా నటేష్..
Nabha Natesh ( Source /Instagram)
ఈ అమ్మడు హీరోయిన్ గా కంటే సెకండ్ హీరోయిన్ గా బాగానే సక్సెస్ అయ్యింది. పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా కామెడీ సినిమాలు బాగా వర్కౌట్ అయ్యాయి.
Nabha Natesh ( Source /Instagram)
స్టార్ ఇమేజ్ ను దక్కించుకోవాలని సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Nabha Natesh ( Source /Instagram)
ఒక ఏడాది మొత్తం ఒక యాక్సిడెంట్ కారణంగా ఎవరికీ కనిపించకుండా ఉన్న నభా నటేష్ లాస్ట్ ఇయర్ ప్రియదర్శితో డార్లింగ్ సినిమా చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు
Nabha Natesh ( Source /Instagram)
తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. యెల్లో, వైట్ కాంబినేషన్ లో మినీ స్కట్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది..
Nabha Natesh ( Source /Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి...