Nabha Natesh ( Source /Instagram)
ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నభానటేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Nabha Natesh ( Source /Instagram)
లేటెస్ట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను నింపేస్తుంది.
Nabha Natesh ( Source /Instagram)
తాజాగా ఫ్రెండ్స్ తో ట్రిప్ ను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
Nabha Natesh ( Source /Instagram)
హిమాలయాల్లో మంచు కొండల మధ్య అందమైన స్టిల్స్ ఇచ్చింది.
Nabha Natesh ( Source /Instagram)
ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..