
Nanditha Swetha( Source/Instagram)
తెలుగు ఇండస్ట్రీలోని హీరోయిన్లు చాలా మంది తమ అందం, అభినయంతో అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. వారిలో ఈ అమ్మడు ఒకరు నందిత శ్వేత. తెలుగులో 13 సినిమాలు చేసినా కూడా ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు..

Nanditha Swetha( Source/Instagram)
అందం ఉన్న సరే అదృష్టం అనేది లేకుండా ఉంటే అవకాశాలు అందనంత ఎత్తులోనే ఉంటాయి. అన్న విషయం సినీ ఇండస్ట్రీలోని చాలామందికి అర్థమవుతుంది.. ఎంతోమంది హీరోయిన్లు ఇప్పటికీ ఒక్క హిట్టు పడితే బాగుండు అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

Nanditha Swetha( Source/Instagram)
నందిత శ్వేత 13 సినిమాలు చేసినా కూడా పెద్దగా ఫలితాలు అందుకోలేకపోయింది.. ఈ అమ్మడు తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మెప్పించింది ఈ అందాల భామ..

Nanditha Swetha( Source/Instagram)
ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ సినిమా మంచి క్రేజ్ ని సంపాదించుకోవడంతో ఈమె ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయింది.. అయితే సెకండ్ హీరోయిన్ గా మాత్రమే పాపులర్ అయింది..

Nanditha Swetha( Source/Instagram)
ఈ మధ్య వరుసగా సినిమాలు చేస్తుంది కానీ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించడం లేదు.. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోగొడుతూ వస్తుంది..

Nanditha Swetha( Source/Instagram)
తాజాగా తను ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఉదయం ఎలా సూర్యకిరణాలు తాకుతూ ఆ కిరణాలను ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. ఎంత క్యూట్ గా ఉందో ఒక్కసారి ఇటు చూసేసింది..