E-Paper
Advertisement

Neha Sharma Latest Photos: నేహా ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..

Neha Sharma Latest Photos: నేహా ఇలా చూపిస్తే కుర్రాళ్లు తట్టుకోగలరా..
Advertisement

Neha Sharma Latest Red Saree Photo Shoot: నేహా శర్మ చిరుత మూవీలో రాంచరణ్ సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

Advertisement

నేహా శర్మ చదువుకున్న రోజుల్లోనే ఫాషన్ డిజైన్ కోర్సు చేసి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది.

Advertisement

కుర్రాడు సినిమా(2009) లో వరుణ్ సందేశ్ సరసన నటించింది.

ఇక ఈ భామకు తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయిన హిందీలో మాత్రం వరుస ఆఫర్లతో తనదైన శైలిలో దుసుకుపోతుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడయాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది.

నేహా శర్మ తన కొత్త సిరీస్ ఇల్లీగల్ సీజన్ 3 ప్రమోషన్ లో  రెడ్ కలర్ శారీలో మెరిసింది. ఆ ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది ఈ భామ.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×