Neha Sharma (Source: Instagram)
‘చిరుత’ సినిమాతో హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది నేహా శర్మ.
Neha Sharma (Source: Instagram)
తెలుగులో తక్కువ సినిమాలు చేసి ఆ తర్వాత బాలీవుడ్‌కు చెక్కేసింది.
Neha Sharma (Source: Instagram)
ప్రస్తుతం బాలీవుడ్లో కూడా ఎక్కువగా అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే ఫ్యాన్స్‌ను అలరిస్తోంది నేహా.
Neha Sharma (Source: Instagram)
తాజాగా కొన్ని థ్రో బ్యాక్ ఫోటోలు షేర్ చేసి చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది నేహా శర్మ.
Neha Sharma (Source: Instagram)
హాలిడేలో తను ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను ఫాలోవర్స్‌తో పంచుకొని వారిని ఫిదా చేస్తోంది.