Regina Cassandra (Source: Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడో ఒకసారి గానీ ఫోటోలు షేర్ చేయని రెజీనా.. తాజాగా రెడ్ డ్రెస్లో ఫోటోలు షేర్ చేసింది.
Regina Cassandra (Source: Instagram)
తాజాగా ఒక ఈవెంట్ కోసం రెడీ అయిన రెజీనా.. ఇలా రెడ్ డ్రెస్లో హాట్ ఫోజులతో ఫోటోలు అప్లోడ్ చేసింది.
Regina Cassandra (Source: Instagram)
ఇది చూసినవారంతా రెజీనాకు సినిమా అవకాశాలు రాకపోవడం బాధాకరం అని మరోసారి గుర్తుచేసుకున్నారు.
Regina Cassandra (Source: Instagram)
యాక్టింగ్ విషయంలో సూపర్ అనిపించుకున్నా ఇతర హీరోయిన్లతో పోలిస్తే రెజీనా చాలా వెనకబడిపోయి ఉంది.