neha shetty (10)
Neha Shetty Latest Photoshoot: డిజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ భామకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. నేహా శెట్టి ఫోటోలు వచ్చాయంటే కుర్రాళ్లకు కనువిందే.
neha shetty (11)
ఈ మధ్య కాస్తా సోషల్ మీడియాలో సందడి బాగా తగ్గించింది. బ్యాక్ టూ బ్యాక్ ఫోటోలు షేర్ చేసే ఈ భామ.. ఈ మధ్య కాస్తా గ్యాప్ తీసుకుంటోంది. ఆ మధ్య మల్దీవ్స్ వెకేషన్ ఫోటోలు పంచుకున్న రాధిక.. తాజాగా తన లేటెస్ట్ హాట్ లుక్స్ షేర్ చేసింది.
neha shetty (12)
ఇప్పటికీ ఈ భామ మల్దీవ్స్లోనే సందడి చేస్తోంది. తాజాగా అక్కడ రిసార్ట్స్‌లో దిగిన ఫోటోలు షేర్ చేసింది. స్టీవ్స్ లెస్ గోల్డెన్ షైన్ మ్యాక్సీవేర్లో ఈ భామ ఘాటు ఫోజులు ఇచ్చింది. మల్దీవ్స్‌లో మూన్ లైట్ కింద.. మత్తుగా చూస్తు కుర్రకాళ్లకు మత్తెక్కిస్తోంది.
neha shetty (13)
తన హాట్ లుక్స్ ఇన్‌స్టాలో హీట్ పెంచేసింది రాధిక. ప్రస్తుతం నేహా శెట్టి ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. కాగా ఆకాశ్ పూరి మెహబూబా చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ భామ తర్వాత పలు చిత్రాల్లో నటించింది.
neha shetty (14)
అయితే ఆశించిన స్థాయిలో సినిమాలు హిట్ కాకపోవడంతో ఈమె పెద్దగా గుర్తింపు రాలేదు. సిద్దు జొన్నలగడ్డ.. డిజే టిల్లుతో ఒక్కసారిగా ఈమె సెన్సేషన్ అయ్యింది. ఇందులో ఆమె పోషించిన రాధిక పాత్ర సోషల్ మీడియాలో మారుమ్రోగింది.
neha shetty (15)
దీంతో రాధిక ఓవర్ నైట్‌లోనే స్టార్డమ్ అందుకుంది. అప్పటి నుంచి ఈమె కనిపిస్తే చాలు.. కుర్రాళ్లంతా రాధిక రాధిక అంటూ పిచ్చెక్కిపోతున్నారు. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సమ్మో హనుడా పాటతో పాపులర్ అయ్యింది. బెదురులంక 2012, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల్లో హీరోయిన్ నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈ భామకు ప్రస్తుతం అవకాశాలు లేవు.