
Nidhhi agerwal (Source: Instragram)
నిధి అగర్వాల్.. గత ఏడాది పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

Nidhhi agerwal (Source: Instragram)
ఈ ఏడాది మారుతీ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది.

Nidhhi agerwal (Source: Instragram)
ఇకపోతే ఈ సినిమా తర్వాత తన వరస ప్రాజెక్టుల గురించి చెబుతానని, ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిధి అగర్వాల్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

Nidhhi agerwal (Source: Instragram)
ప్రస్తుతం రెండు తెలుగు చిత్రాలతో పాటు ఒక హిందీ , మరొక తమిళ్ చిత్రంలో ఈమె నటిస్తున్నట్లు తెలిపింది.

Nidhhi agerwal (Source: Instragram)
ఇదిలా ఉండగా తాజాగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొన్ని గ్లామర్ ఫోటోలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇందులో హీట్ పెంచేలా గ్లామర్ వలకబోస్తూ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

Nidhhi agerwal (Source: Instragram)
ప్రస్తుతం నిధి అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు చూసి అభిమానులు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. అందాల నిధి మొత్తం ఇక్కడే ఉందే అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.