Niharika Konidela ( Source / Instagram )
మెగా డాటర్ నిహారిక కొణిదల గురించి అందరికీ.. యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. అయితే తన నటనకు మార్కులు పడ్డాయి.. కానీ సినిమాలు మాత్రం హిట్ అవ్వలేదు..
Niharika Konidela ( Source / Instagram )
చైతన్య జొన్నలగడ్డ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.
Niharika Konidela ( Source / Instagram )
హీరోయిన్ నిహారిక కాస్త నిర్మాతగా మారింది. 2024లో విడుదలైన 'కమిటీ కుర్రోళ్లు' చిత్రంతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా తన స్థానాన్ని బలపరిచుకున్న నిహారిక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది.
Niharika Konidela ( Source / Instagram )
తెలుగులో మాత్రమే కాదు తమిళ్ళో కూడా వరుసగా సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం నటిగా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తుంది..
Niharika Konidela ( Source / Instagram )
Niharika Konidela ( Source / Instagram )
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది. లేటెస్ట్ ఫొటోలతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది.