Shobha Shetty (Source: Instragram)
శోభా శెట్టి.. పేరుకే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఆమె.. అయినా తెలుగు చక్కగా మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గర అయింది.
Shobha Shetty (Source: Instragram)
కార్తీకదీపం సీరియల్ లో మోనిత క్యారెక్టర్ లో నటించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. విలన్ గా ఈ సీరియల్ లో నటించి, తన ప్రతిభ కనబరిచింది శోభా శెట్టి.
Shobha Shetty (Source: Instragram)
ఈ సీరియల్ ద్వారా వచ్చిన క్రేజ్ తో ఏకంగా బిగ్ బాస్ సీజన్ 7 లో అవకాశానందుకొని తన ఆట, మాట, పర్ఫామెన్స్ తో అందరినీ మెస్మరైస్ చేసింది.
Shobha Shetty (Source: Instragram)
ఎలాంటి టాస్కులలోనైనా సరే ఈజీగా తానేంటో నిరూపించింది శోభా శెట్టి. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
Shobha Shetty (Source: Instragram)
ఇటీవల బట్టల వ్యాపారం కూడా మొదలుపెట్టిన ఈమె, నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రోజుకొక ఫోటో షేర్ చేస్తూ అలరిస్తున్న ఈమె.. ఇప్పుడు మరో ఫోటోషూట్ తో ఆకట్టుకుంది.
Shobha Shetty (Source: Instragram)
తాజాగా లేత గులాబీ రంగు కలిగిన చీర కట్టులో కనిపించి, పరువాలు వడ్డిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. చాలా క్యూట్ గా స్మైలిస్తూ.. సిగ్గు మొగ్గ లేసిందా అన్నట్టుగా ఫోటోలకు ఫోజులిచ్చింది శోభ. ప్రస్తుతం శోభా షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.