Nushrratt bharuccha(Image Credit: Instagram)
నుస్రత్ భరూచ 1985 మే 17న ముంబైలో జన్మించింది. డిగ్రీ పూర్తి చేసిన ఈమె ఆ తర్వాత నటనపై ఆసక్తితో కిట్టీ పార్టీ అనే టీవీ సీరియల్ ద్వారా నటన రంగంలోకి అడుగు పెట్టింది.

Nushrratt bharuccha(Image Credit: Instagram)
2006లో జై సంతోషి మా అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె.. తెలుగులో 2010లో వచ్చిన తాజమహల్ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

Nushrratt bharuccha(Image Credit: Instagram)
ఇక తర్వాత మళ్లీ హిందీ సినిమాలలోనే నటించిన ఈమె.. వాలిబారాజా అనే చిత్రంతో తమిళ సినీ రంగంలోకి అడుగు పెట్టింది.

Nushrratt bharuccha(Image Credit: Instagram)
ఈ చిత్రం తర్వాత మళ్లీ తమిళంలో సినిమా చేయలేదు. ఇక అప్పటినుంచి హిందీలోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

Nushrratt bharuccha(Image Credit: Instagram)
ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా మరో ఔట్ఫిట్ తో అభిమానుల ముందుకు వచ్చింది.

Nushrratt bharuccha(Image Credit: Instagram)
చుడీదార్ ధరించిన ఈమె సింపుల్గా స్మైల్ ఇస్తూనే తన అందాలతో హాట్ డోస్ పెంచేసింది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో మంట రాజేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన అభిమానులు సమ్మర్లో మరింత హీట్ పుట్టిస్తోంది అంటూ కామెంట్ చేస్తున్నారు.