Poonam: ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మోడన్ పూనమ్ పాండేకు తిరుగులేదని చెబుతారు.
సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న సమయంలో గ్లామర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేసింది.
ఈ క్రమంలో వివాదాలకు గురైంది. షార్ట్ ఫిల్మ్ ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.
అప్పుడప్పుడు కొన్ని సిన్మాల్లో స్పెషల్ అప్పీరియన్స్ ఇస్తూ దర్శనమిచ్చింది.
ఈ క్రమంలో తెలుగులో ఓ చిత్రం చేసింది కూడా. నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా లేదు.
కాకపోతే ఫాలోవర్స్‌ని బాగానే సంపాదించకుంది.
ఫ్యాన్స్ ఎటువైపు డైవర్ట్ కాకుండా, కొత్తవారిని సంపాదించే క్రమంలో కాసింత స్పైసీగా దర్శనమిచ్చిన సందర్భాలు లేకపోలేదు.
క్రిస్‌మస్ ఫెస్టివల్ సందర్భంగా అర్థరాత్రి తీసిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది. వాటిపై ఓ లుక్కేద్దాం.