Pragya Jaiswal (Image Credit: Instagram)
ప్రగ్యా జైస్వాల్.. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన కంచె సినిమాతో అద్భుతమైన పర్ఫామెన్స్ కనబరిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ఇందులో సాంప్రదాయంగా చీరకట్టులో కనిపించి తన అభినయంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలు చేసింది కానీ అఖండ సినిమా స్థాయిలో మరో సినిమా విజయాన్ని అందించలేదు.

Pragya Jaiswal (Image Credit: Instagram)
డాకు మహారాజ్ సినిమాలో మరోసారి కనిపించిన ఈమె ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా స్విమ్మింగ్ పూల్ లో బికినీ ధరించి గ్లామర్ డోస్ పెంచేసి చెమటలు పట్టించింది ప్రగ్యా జైస్వాల్.

Pragya Jaiswal (Image Credit: Instagram)
అసలే సమ్మర్ తో హీటెక్కిపోతున్న జనాలకు ఇప్పుడు ప్రగ్యా జైస్వాల్ బికినీ ట్రీట్ మరింత హీట్ పెంచేసిందని చెప్పవచ్చు.

Pragya Jaiswal (Image Credit: Instagram)
ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ షేర్ చేసిన ఈ బికినీ అవుట్ ఫిట్ సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది.