E-Paper
Advertisement

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం
Advertisement

Shoaib Akhtar On Rohit Sharma: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (New Zealand vs India, 2nd ODI) మధ్య వెల్లింగ్ట‌న్ (Hnry Stadium, Wellington) వేదికగా నిన్న రెండో వన్డే జరిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు కూడా వర్షం అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో డక్ వర్క్ లూయిస్ పద్ధతి (Duckwork-Lewis Method) ప్రకారం టీమ్ ఇండియాను విజేతగా ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా టాప్ ఆర్డర్ విఫ‌ల‌మైనప్పటికీ రోహిత్ శర్మ 23 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సిక్సర్లతో పాటు రెండు బౌండరీలు బాదేశాడు. అయితే రోహిత్ శర్మ తక్కువ పరుగులు చేసినప్పటికీ అతన్ని సోషల్ మీడియాలో మెచ్చుకుంటున్నారు క్రికెట్ అభిమానులు.

వెల్లింగ్ట‌న్ లో రోహిత్ శ‌ర్మ‌ కొట్టిన 23 ప‌రుగులు సెంచ‌రీతో స‌మానం

రోహిత్ శర్మ ఇన్నింగ్స్ పై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్త‌ర్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ సాధించిన 23 పరుగులు ఓ సెంచరీతో సమానమని ఆయన పేర్కొన్నాడు. వెల్లింగ్ట‌న్ పిచ్ లో దాటిగా రోహిత్ శర్మ బ్యాటింగ్ చేశాడని.. రెండు సిక్సుల‌తో పాటు రెండు బౌండరీలు కొట్టాడంటే మామూలు విషయం కాదని తెలిపాడు. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ క్రికెటర్లతో పాటు టీమిండియా బ్యాటర్లలో ఎవరి వల్ల ఇది సాధ్యపడలేదని వివరించాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

కానీ రోహిత్ శర్మ మాత్రం ఈ మైదానంపై అద్భుతంగా రాణించాడని మెచ్చుకున్నాడు. బౌన్సర్లతో పాటు యార్కర్లను అద్భుతంగా డీల్ చేసి పరుగులు రాబట్టినట్టు కొనియాడాడు. ఇదే ఊపు 2027 వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ కొనసాగిస్తాడని దక్షిణాఫ్రికా మైదానాలకు అతడు బాగా సెట్ అవుతాడని వివరించాడు. వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఉంటే టీమిండియా జట్టుకు తిరుగులేదని పేర్కొన్నాడు.

4 ప‌రుగుల‌ తేడాతో టీమ్ ఇండియా విజయం

Advertisement

వెల్లింగ్టన్ వేదికగా జరిగిన మ్యాచ్ కు వర్షం అడ్డంగా మారడంతో ప్రకారం.. నాలుగు పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించినట్లు ప్రకటించారు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 134 సాధించింది. ఆ తర్వాత దిగిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 113 పరుగులు సాధించింది. ఇంతలోనే వర్షం పడడంతో టీమిండియాలో విజేతగా ప్రకటించారు. ఇది ఇలా ఉండగా నవంబర్ 10వ తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడవ వన్డే జరగనుంది. ఇందులో టీమిండియా విజయం సాధిస్తే వన్డే సిరీస్ కూడా కైవసం చేసుకోనుంది. అయితే టీమిండియా గెలుపుపై తన్వీర్ అహ్మద్ లాంటి పాకిస్తాన్ వెధవలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వర్షం కారణంగానే టీమిండియా బ‌తికి బయటపడిందని విమర్శలు చేశాడు.

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

రెండో వ‌న్డేలోనూ కివీస్ ఓట‌మి…మ‌ళ్లీ వ‌ర్ష‌మే టీమిండియాను కాపాడిందంటూ త‌న్వీర్ సంచ‌ల‌నం!

ఐపీఎల్ కాంట్రాక్టు కోసం న్యూజిలాండ్ క్రికెట్ ను మిచెల్ శాంట్న‌ర్ అమ్మేశాడు

ఏంటీ 40 కోట్లు కావాలా? ఒక‌సారి మీ ముఖాల‌ను అందంలో చూసుకోండి..మంజ్రేక‌ర్ ఫైర్

కోహ్లీ ఉంటే ఆ కిక్కే వేరప్పా…రాహుల్ ను త‌న కొడుకు ‘అకాయ్’లా రెడీ చేస్తున్నాడు

డారిల్ మిచెల్ క్యాచ్ మిస్ చేసిన గిల్…ప‌చ్చి బూతులు తిట్టిన కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌!

ఒక్కసారి కాదు 100 సార్లు బాల్ టాంప‌రింగ్ చేశాం..శాండ్ పేప‌ర్ వివాదంపై ఉస్మాన్ ఖవాజా సంచ‌ల‌నం!

వీరూ భాయ్… నీ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్‌ను పాకిస్తాన్‌కు పంపిచు!

Big Stories

Advertisement
×