
Pragya Jaiswal ( Source / Instagram)
తెలుగులో కంచె మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రగ్యా. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు ఆమెకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
గత ఏడాది డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. దాంతో మరో హిట్ ను అందుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించనుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఈ మధ్య 'ది సబర్మతీ రిపోర్ట్' అనే హిందీ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ బిజీ గా ఉంటుంది..

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈమె ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. ఇక బికినీ, స్విమ్ సూట్స్ లలో ఫోటోలు దిగడం కామన్. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు..

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. మీడియాలో ఈమె ఫోటోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఆ ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి..

Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఎక్కువగా బీచ్ దగ్గర ఈమె ఫోటోలను దిగి పోస్ట్ చేస్తూ వస్తుంది.. తాజాగా బ్లాక్ డ్రెస్ లో స్లీవ్ లెస్ అందాలతో పిచ్చెక్కిస్తున్న పిక్స్ ను షేర్ చేసింది. అవే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి..