
Pragya Jaiswal ( Source / Instagram)
టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కంచె మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది. మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈమె ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ చేసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేస్తుంది. బికినీ, స్విమ్ సూట్స్ లలో ఫోటోలు దిగడం కొత్తేమీ కాదు. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు.

Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. చివరగా 'ది సబర్మతీ రిపోర్ట్' అనే హిందీ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారుతుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. దీంతో మరో హిట్ ను అందుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించనుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. మీడియాలో ఈమె ఫోటోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె ఫోటోలు కొన్ని నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి..

Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. స్లీవ్ లెస్ అందాలతో ప్రకృతిలో పరవశించిపోతున్న ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్యూటిఫుల్ లుక్ లో ఉన్న పిక్స్ ఎలా ఉన్నాయో మీరు ఒకసారి చూసేయండి.