
Pragya Jaiswal ( Source / Instagram)
కంచె మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ ప్రగ్యా. ఆ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆమెకు వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో ఎప్పుడు బిజీగా ఉండే ఈమె ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్ చేసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది. బికినీ, స్విమ్ సూట్స్ లలో ఫోటోలు దిగడం కామన్. ఆ ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతుంటారు..

Pragya Jaiswal ( Source / Instagram)
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఈ మధ్య 'ది సబర్మతీ రిపోర్ట్' అనే హిందీ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారుతుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
రీసెంట్ గా డాకు మహారాజ్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.. దాంతో మరో హిట్ ను అందుకుంది. రామ్ చరణ్ పెద్ది సినిమాలో నటిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో నటించనుంది.

Pragya Jaiswal ( Source / Instagram)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది. మీడియాలో ఈమె ఫోటోలకి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఫోటోలు నిమిషాల్లోనే వైరల్ అవుతూ ఉంటాయి..

Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఎక్కువగా బీచ్ దగ్గర ఈమె ఫోటోలను దిగి పోస్ట్ చేస్తూ వస్తుంది.. తాజాగా నైట్ మోడ్ లో వైట్ డ్రెస్ లో అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..