Pragya Jaiswal ( Source / Instagram)
కంచె మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్.. మొదటి సినిమాతోనే మంచి మార్కులు వేయించుకుంది.. ఆమె నటనకు తెలుగు ప్రజలు ఫిదా అయ్యారు..
Pragya Jaiswal ( Source / Instagram)
తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలన్నింటిలో నటిస్తూ హీరోయిన్గా రాణిస్తోంది..
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా ఈ భామ బాలయ్య సరసన 'డాకు మహారాజ్'సినిమాలో నటించింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉంటోంది..
Pragya Jaiswal ( Source / Instagram)
ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది..
Pragya Jaiswal ( Source / Instagram)
రోజు రోజుకి గ్లామర్ డోస్ పెంచుతూ.. వెరైటీ డ్రెసెస్‌తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది..
Pragya Jaiswal ( Source / Instagram)
తాజాగా ప్రగ్యా తన ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ కలర్ అవుట్ ఫిట్‌లో స్టైలీష్‌గా రెడీ అయింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..