Pranitha Subhash(Source: Instragram)
టాలీవుడ్ లో 'ఏం పిల్లో ఏం పిల్లడో' సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ఈ అమ్మడు, అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.
Pranitha Subhash(Source: Instragram)
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో అమాయకపు చూపులతో యువతను కట్టిపడేసింది.
Pranitha Subhash(Source: Instragram)
ఇక ఇప్పుడు ఇద్దరు పిల్లలకు తల్లి అయినా సరే.. అందం విషయంలో ఏమాత్రం తగ్గలేదు ఈ ముద్దుగుమ్మ .
రోజుకొక గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేస్తూ ఇంకా యంగ్ బ్యూటీలా మరింత క్రేజ్ దక్కించుకుంటుంది.
Pranitha Subhash(Source: Instragram)
ఇక తాజాగా కోట్ సూట్ ధరించిన ఈమె అల్ట్రా స్టైలిష్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఇక కోట్ వేసుకున్నా సరే లో అందాలు కప్పేయడం మరిచిపోయిందేమో అన్నట్టుగా ఫోటోలకు ఫోజులిచ్చింది.
Pranitha Subhash(Source: Instragram)
మొత్తానికైతే లో అందాలను చూపిస్తూ.. యువతకు కునుకు లేకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Pranitha Subhash(Source: Instragram)
ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.