Pranitha Subhash (Source: Instragram)
ప్రణీత సుభాష్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. సొట్టబుగ్గల సుందరిగా ఆడియన్స్ హృదయాలను దోచుకుంది ఈ ముద్దుగుమ్మ.
Pranitha Subhash (Source: Instragram)
తన అందంతో, నటనతో తెలుగు యువత క్రష్ గా మారిన ఈమె అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
Pranitha Subhash (Source: Instragram)
అందానికి తగ్గ అందం, అంతకుమించి నటన ఉన్నప్పటికీ అదృష్టం లేక ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగ లేక పోయింది ప్రణీత.
Pranitha Subhash (Source: Instragram)
తర్వాత వివాహం చేసుకొని వైవాహిక జీవితానికి పరిమితమైన ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
Pranitha Subhash (Source: Instragram)
ఇప్పుడు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ తో యువతను అట్రాక్ట్ చేస్తున్న ఈమె ఇద్దరు పిల్లల తల్లి అంటే బహుశా ఎవరు నమ్మరేమో అంత అందంగా స్టిల్ 16 లా అనిపిస్తూ ఉంటుంది ప్రణీత.
Pranitha Subhash (Source: Instragram)
ఇకపోతే తాజాగా 78వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కోసం అందంగా ముస్తాబైన ఈమె.. ఆ డ్రెస్ లో బార్బీ డాల్ గా కనిపించి, అందరిని ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ప్రణీత షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.