Priyanka Chopra (Source: Instragram)
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రా ఇప్పుడు ఏకంగా గ్లోబల్ స్టార్ గా పేరు దక్కించుకున్న విషయం తెలిసిందే.
Priyanka Chopra (Source: Instragram)
అక్కడే పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ భారీ పాపులారిటీ అందుకున్న ఈమె .. ఇప్పుడు తొలిసారి తెలుగులో సినిమా చేస్తోంది.
Priyanka Chopra (Source: Instragram)
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29 సినిమాలో హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది.
Priyanka Chopra (Source: Instragram)
ఇక ఇప్పుడు వరుసగా ప్రేక్షకులను అలరించడానికి నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.
Priyanka Chopra (Source: Instragram)
తాజాగా రెడ్ కలర్ ఫ్రాక్ ధరించిన ఈమె అందులో అందాలు చూపిస్తూ సెగలు పుట్టిస్తోంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
Priyanka Chopra (Source: Instragram)
ఇకపోతే ప్రియాంక చోప్రా నటిస్తున్న ఎస్ ఎస్ ఎం బి 29 2027లో విడుదల కాబోతోంది.