BigTV English

Priyanka Chopra samantha: త్రీ ఇన్ వన్ లండన్‌లో రచ్చ.. ప్రియాంక, శామ్..

Priyanka Chopra samantha: ఏ హీరోయిన్ అయినా హాట్ హాట్‌గా ఫోజులిస్తే నెట్టింట్లో హంగమా అంతా ఇంతా కాదు.

Priyanka Chopra
Priyanka Chopra

అలాంటి సౌత్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ హాట్ బ్యూటీ సమంత, హాలీవుడ్ నటి నయానా ఒకే ఫ్రేమ్‌లోకి వస్తే చెప్పడం కంటే చూడడమే బెటర్.

Priyanka Chopra
Priyanka Chopra

ఈ ముగ్గురు బ్యూటీలో లండన్‌లో ఓ రేంజ్‌లో హంగమా చేశారు. అమెరికా ప్రైమ్ రూపొందిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీ.

Priyanka Chopra samantha
Priyanka Chopra samantha

రాజ్ అండ్ డీకే జంటగా తెరకెక్కించిన ఈ సిరీస్‌లో ముగ్గురు బ్యూటీలు హంగామా చేయనున్నారు. అయితే ఈ సిరీస్ ప్రిమియర్ లండన్‌లో జరిగింది.

Priyanka Chopra samantha
Priyanka Chopra samantha

ఈ ముగ్గురు బ్యూటీలు కలిసి ఫోటోలకు వెరైటీ పోజులిచ్చారు. నార్మల్‌గా ప్రియాంక చోప్రా గురించి చెప్పనక్కర్లేదు.

samantha in london
samantha in london

ట్రెండ్ సెట్ చేయడమేకాదు.. ఒక్కోసారి ఫాలో అవుతుంది కూడా. ప్రీమియర్ షోలో సమంత వెరైటీ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.

samantha in london
samantha in london

గతేడాది నుంచి ఒక్క మూవీ చేయని శామ్, వెబ్ సిరీస్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ఆలోచన చేస్తోంది.

samantha in london
samantha in london

ఈ సిరీస్ హిట్టయితే, వెండితెరపైనే కాదు వెబ్ సిరీస్‌లోనూ ఆఫర్లు అందుకోవచ్చని ఆరాటపడుతోంది.

Priyanka Chopra, samantha and Diana hungama in London
Priyanka Chopra, samantha and Diana hungama in London

ప్రీమియర్ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

 

Related News

Eesha Rebba: సెల్ఫీలో ఈషా క్రేజీ లుక్స్‌.. ముద్దులోలకబోస్తూ కుర్రాళ్లకు వల..

Sriya Reddy Photos: హాట్‌ లుక్స్‌తో మత్తెక్కిస్తున్న ‘ఓజీ’ శివంగి శ్రియా రెడ్డి

Kareena Kapoor: బాల్కనీలో పరువాల విందు వడ్డిస్తున్న కరీనా.. ఫోటోలు వైరల్

Nabha Natesh: నడుము, నాభి అందాలతో గిలిగింతలు పెడుతున్న నభా నటేష్ !

Ananya Nagalla: అనన్య నాగళ్ల స్టన్నింగ్‌ లుక్‌.. కలర్‌ఫుల్‌ శారీలో ఘాటు ఫోజులతో మతిపోగోడుతున్న ముద్దుగుమ్మ

Faria Abdullah : బీచ్ లో అందాలను ఎంజాయ్ చేస్తున్న చిట్టి..ఫోటోలు వైరల్..

Aishwarya Rajesh: పరదాలు తొలగిస్తూ అందాలతో ఆకట్టుకుంటున్న ఐశ్వర్య రాజేష్!

Sobhita Dhulipala: అక్కినేని కోడలు శోభిత బోల్డ్‌ లుక్‌.. బ్లాక్‌ మ్యాక్సీ టాప్‌లో హాట్‌ ఫోజులు

×