E-Paper
Advertisement

Aishwarya Rai: అరుదైన వ్యాధి తో భాధపడుతున్న ఐశ్వర్య రాయ్..?

Aishwarya Rai: అరుదైన వ్యాధి తో భాధపడుతున్న ఐశ్వర్య రాయ్..?
Advertisement

Aishwarya Rai:  బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆమెకు ఇప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంటుంది. తన అంద చందాలతోనే కాదు నటనతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్ ను సంపాదించుకుంది. ఈమె ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో కూడా ఐశ్వర్య సినిమాలు రిలీజ్ అయ్యాయి. దాంతో ఇక్కడ కూడా ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే.. అయితే ఐశ్వర్య గురించి ఈ మధ్య వార్తల్లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో న్యూస్ వినిపిస్తుంది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ పేరు గత కొంతకాలంగా వార్తల్లో వినిపిస్తుంది. ఇక తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ అనారోగ్య సమస్యతో తీవ్రంగా బాధపడుతుండట. అయితే.. ఆ విషయం తెలియకుండా నెటిజన్లు ఆమెను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ షాకింగ్ పోస్టు చేయడం తో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ ఏ సమస్య తో బాధపడుతోంది ? అసలు ఆమెకు ఏమైంది? ఇప్పుడు ఆమె పరిస్థితి ఎలా ఉంది అని ఆమె ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అసలు ఆమెకు ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం..

Aishwarya Rai is suffering from a rare disease..?
Aishwarya Rai is suffering from a rare disease..?
Advertisement

ఐశ్వర్య రాయ్ ఇటీవల పారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌కు హాజరైంది. లోరియల్ ప్యారస్ కు బ్రాండ్ అంబాసీడర్​ అయినా ఐశ్వర్య లారియల్ ఫ్యాషన్ వీక్​ 2024లో భాగంగా ర్యాంప్ వాక్ చేసింది. రెడ్ కలర్ బబుల్ హేమ్ గౌన్​లో ఐశ్వర్య చాలా స్టైలిష్​గా కనిపించింది. ఈ సమయంలో ఐశ్వర్య కెమెరాకు పోజులిచ్చింది. ఆ లుక్ పై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.. డైటింగ్, వ్యాయామంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ క్రమంలో Reddit పోస్ట్ లో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య చాలా సంవత్సరాలుగా ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు రెడ్డిట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అందుకే ఆమె ఎటువంటి మందులు వాడలేక పోతుందని ఆ పోస్ట్ లో రాసుంది. ఇది విన్న ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు.

ఇక ఈ మధ్య బాలీవుడ్‌ లో ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ విడాకుల గురించిన రూమర్ జాతీయ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే భర్తతోనే కాకుండా తన మరదలు, అత్త తో గొడవల కారణంగా సపరేట్ కావాలని ఐశ్వర్య నిర్ణయించుకున్నట్టు వార్తలు వచ్చాయి.. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ విడాకుల వార్తలు వైరల్ గా మారాయి. మరి వీరిద్దరు విడాకులు తీసుకున్నారా లేదా అన్నది క్లారిటీ రాలేదు.. ఈ ఇద్దరు కూడా ఈ వార్తల పై స్పందించలేదు.. ఇక ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు ఇద్దరు తమ సినిమాల పై ఫోకస్ పెట్టారు. సినిమాలతో బిజీగా ఉన్నారు

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×