E-Paper
Advertisement

PriyaPrakash Varrier: కంటి చూపుతో చంపేస్తున్న ప్రియ..

PriyaPrakash Varrier: కంటి చూపుతో చంపేస్తున్న ప్రియ..
Advertisement

PriyaPrakash Varrier: మోలీవుడ్ బ్యూటీ ప్రియాప్రకాష్ వారియర్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవస రం లేదు. కంటి చూపుతో యూత్‌ను తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.

PriyaPrakash Varrier
PriyaPrakash Varrier

కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ సుందరి. కాకపోతే సౌత్ కంటే బాలీవుడ్ వైపు ఎక్కువగా దృష్టి సారించింది. కావాల్సినంత అందం ఉన్నా, గ్లామర్ రంగంలో అవకాశాలను అంది పుచ్చు కోవడంలో వెనుకబడింది.

PriyaPrakash Varrier
PriyaPrakash Varrier
Advertisement

‘ఓరు ఆధార్’ మూవీతో గ్లామర్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది ప్రియాప్రకాష్ వారియర్. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఊహించినంత హిట్ కాలేదు.

PriyaPrakash Varrier new look
PriyaPrakash Varrier new look

ఆ తర్వాత తెలుగులో కేవలం రెండు చిత్రాలను మాత్రమే చేసింది. అయినా తెలుగు ఆడియన్స్‌కు కనెక్ట్ కాలేదు.

PriyaPrakash Varrier stunning look
PriyaPrakash Varrier stunning look
Advertisement

కేవలం అందం మాత్రమే ఉంటే సరికాదని, కాసింత నటన కూడా ఉండాలని తెలుసుకుంది ప్రియాప్రకాష్ వారియర్. ఆ తర్వాత మోలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తుందికానీ, స్టార్ హీరోయిన్ స్థాయిలో ఇమేజ్ సొంతం చేసుకోలేకపోతోంది.

PriyaPrakash Varrier stunning
PriyaPrakash Varrier stunning

ఈ క్రమంలో తనకున్న పరిచయాలతో బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని ఆరాటపడుతోంది. అక్కడైనా ఈమె క్లిక్ అవుతుందా? అన్నది చూడాలి.

PriyaPrakash Varrier closeup
PriyaPrakash Varrier closeup

యూత్‌ని ఎట్రాక్ట్ చేసుకునేందుకు అప్పుడప్పుడు చిన్నచిన్న మ్యూజిక్ వీడియోస్ వదులుతోంది ప్రియా ప్రకాష్‌వారియర్.

PriyaPrakash Varrier closeup
PriyaPrakash Varrier closeup

ఫాలోవర్స్‌ని పెంచుకుంటోంది కానీ, వెండితెరపై మాత్రం ఆకట్టుకోలేకపోతోంది ప్రియ. ఈ క్రమంలో పలువురు ఆస్ట్రాలజీ నిపుణులను కలిసిందన్నది మోలీవుడ్ టాక్.

PriyaPrakash Varrier focus
PriyaPrakash Varrier focus

దీనికి కొన్నాళ్లు సమయం పడుతుందని, కొద్దిరోజులు ఆగితే వెండితెరపై మంచి ఇమేజ్ వస్తుందని అంటున్నారు. ఈలోగా ఫోటోషూట్లతో కాలం గడిపేస్తోంది.

PriyaPrakash Varrier focus
PriyaPrakash Varrier focus

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×