BigTV English

IRCTC Server Down: ఐఆర్​సీటీసీ లో సాంకేతిక సమస్య.. టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం

IRCTC Server Down: ఐఆర్​సీటీసీ లో సాంకేతిక సమస్య.. టికెట్‌ బుకింగ్స్‌కు అంతరాయం

IRCTC Server Down issue(Today’s news in telugu): ఐఆర్ సీటీసీ సేవలకు మంగళవారం ఉదయం 11:09 AM సమయంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్ (IRCTC) వైబ్ సైట్, యాప్ ఊహించని విధంగా మంగళవారం ఉదయం సేవలు నిలిచిపోయాయి. రైల్వే టికెట్ బుకింగ్ కోసం ప్రయాణికుల ఎంత ప్రయత్నించినా. వైబ్ సైట్ తో పాటు, యాప్ కూడా పనిచేయలేదని తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో సామాజికా మాధ్యమాల వేదికపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంతమంది యూజర్లు టికెట్‌ను స్క్రీన్‌పై చూడలేకపోతున్నారని, సాంకేతిక సమస్యలతో సతమతమవుతున్నామని, చెల్లింపులు కూడా సరిగ్గా చేయలేకపోతున్నామని కొందరు వినియోగదారుల ఫిర్యాదు చేశారు.

ట్రాకింక్ వెబ్ సైట్ Downdetector.com తాజా నివేధిక ప్రకారం.. 350 మంది ప్రయాణికులు IRCTC సర్వీస్‌ల నుండి టిక్కెట్‌లను బుక్ చేసుకునే సమయంలోనే సేవలు నిలిచిపోయాయి. మంగళవారం ఉదయం 10:01 గంటల సమయంలో సాంకేతిక సమస్యల వల్ల యాప్, వెబ్ సైట్ ఆగిపోయనట్లు డౌన్‌డెటెక్టర్ తెలిపింది.


Also Read: కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

IRCTC FY25Q1 ఫలితాలు విడుదల

ఇదిలా ఉండగా, కార్పోరేట్ రంగంలో.. IRCTC జూన్ త్రైమాసిక పరీక్షలు మంగళవారం సాయంత్రం లోపు ఫలితాలను విడుదల చేయనున్నారు. స్కాక్ బ్రోకింక్ లిల్లాధర్ నివేదిక ప్రకారం.. ప్రభుత్వ సంస్థ నికర లాభంతో 6.7 శాతం పెరుగుదలను నయోదు చేసే ఛాన్స్ ఉందని వీరి అంచనా.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×