E-Paper
Advertisement

Pujiitaa Ponnada: లంగావోణిలో తెలుగమ్మాయి పూజిత.. అదిరిపోయిందంతే..

Pujiitaa Ponnada: లంగావోణిలో తెలుగమ్మాయి పూజిత.. అదిరిపోయిందంతే..
Advertisement

Pujiitaa Ponnada: పూజిత పొన్నాడ.. ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

Advertisement

విశాఖపట్టణానికి చెందిన అందాల ముద్దుగుమ్మ పూజిత పొన్నాడ సినిమాల మీద ఆసక్తితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

Advertisement

మొదటి షార్ట్‌ఫిలిమ్స్‌లో నటించింది. ఆ తర్వాత ‘దర్శకుడు’ అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

అనంతరం ‘రంగస్థలం’ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పూజిత‌కు మంచి గుర్తింపు లభించింది.

కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. అలా వరుసగా రాజుగాడు, బ్రాండ్ బాబు, హ్యాపీ వెడ్డింగ్, రన్, మిస్ ఇండియా, కల్కి వంటి సినిమాల్లో నటించింది.

ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసినా ఈ అమ్మడుకి పెద్దగా అవకాశాలు అయితే రాలేదనే చెప్పాలి.

తమిళ్‌లో కూడా పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తుంది.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో స్పషల్ సాంగ్‌ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related News

వాళ్లిద్ద‌రు ఒక్క‌ట‌య్యారు! అధిష్టానం జోక్యంతో .. ఒక్క తాటిపైకి …! క‌మలంలో న‌యా జోష్‌..

ఈ మ‌ర్యాద‌ల‌కు కొద‌వుండ‌దు..! ఆ ఆత్మీయ‌త‌కు అబ్బుర‌ప‌డాల్సిందే..! సేమ్ కేసీఆర్‌లాగే..!

Vishnu Priya : గ్రీన్ శారీలో మనసు దోచుకుంటున్న విష్ణు.. ఎంత అందంగా ఉంది మావా…

Supritha Naidu : లంగావోణిలో మెరిసిపోతున్న సుప్రీత.. సో క్యూట్ కదా..

Aishwarya Rajesh : స్టైలిష్ లుక్ లో ఐశ్వర్య రాజేష్.. ఇంత అందాన్ని చూడకుండా ఉండలేరు..!

Kajal Agarwal : ఓర చూపులతో కైపెక్కిస్తున్న కాజల్.. రెండుకళ్లు సరిపోవట్లేదు..

Sonal Chauhan : ఆరేంజ్ డ్రెస్ లో సోనాల్ ఎంత అందంగా ఉందో..ఫోటోలు వైరల్..

Ritu Varma : బ్లాక్ శారీలో మెరిసిపోతున్న రీతూ.. రెండు కళ్లు చాలట్లేదు..!

Big Stories

Advertisement
×