Ramya Pasupuleti (Source: Instragram)
రమ్య పసుపులేటి.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేకపోయినా.. ముఖ్యంగా హుషారు బ్యూటీ అంటే వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సినిమాలో తన అందంతో అందరిని ఆకట్టుకుంది.
Ramya Pasupuleti (Source: Instragram)
2018లో విడుదలైన ఈ సినిమా కుర్రకారును ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు కూడా మంచి పేరు అందించింది.
Ramya Pasupuleti (Source: Instragram)
ఈ సినిమా తర్వాత మైల్స్ ఆఫ్ లవ్, ఫస్ట్ ర్యాంక్ రాజు వంటి చిత్రాలతో పాటు బీఎఫ్ఎఫ్ వంటి వెబ్ సిరీస్ లలో కూడా నటించి ఆకట్టుకుంది.
Ramya Pasupuleti (Source: Instragram)
ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో కీలకపాత్ర పోషిస్తోంది రమ్య. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.
Ramya Pasupuleti (Source: Instragram)
మరొకవైపు నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈమె.. చీరకట్టులో కూడా హార్ట్ ప్రదర్శన ఇస్తూ రెచ్చగొడుతోంది.
Ramya Pasupuleti (Source: Instragram)
పైగా రెండు కళ్ళు మూసుకున్నా.. లాగు మరి నీ వైపు అంటూ క్యాప్షన్ జోడించి కుర్ర కారు మతులు పోగోడుతోంది ఈ ముద్దుగుమ్మ.